చుక్క నూనె లేకుండా చికెన్ ఎలా వండాలో తెలుసా?

Updated on: Sep 09, 2026 | 5:05 PM

చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. అయితే ప్రతి ఒక్కరూ చికెన్ కర్రీని నూనె వేసి వండుతారు, మరి కొంత మంది మంచి రుచి వస్తుందని ఎక్కువ నూనె వేస్తుంటారు. కానీ చుక్క నూనె లేకుండా సులభంగా చికెన్ వండవచ్చునంట అది ఎలా అంటే?

1 / 5
కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు.

2 / 5
తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు వేసి , నిమ్మరసం కూడా పోసి మంచిగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు చికెన్ లెగ్ పీస్‌లను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, చాక్ తో గీతలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ లెగ్ పీస్‌లను తీసుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మాసాల పేస్ట్‌లో వేసి, మంచిగా వాటికి పట్టించాలి. ఇలా మొత్తం చికెన్‌కు గ్యాప్ లేకుండా పట్టించిన తర్వాత దీనిని ఫ్రిజ్‌లో పెట్టాలి.

4 / 5
మరసటి రోజు ఉదయం కొబ్బరి పాలు తీసుకోవాలి.  తర్వాత ఒక పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టాలి. అందులో కొబ్బరి పాలు పోసి మరగ బెట్టాలి. అవి  బాగా మరిగిన తర్వాత మంట తక్కువ పెట్టి, మనం ముందుగా తీసుకున్న చికెన్ పీస్‌లను తీసుకొని కొబ్బరి పాలలో వేసి వాటిలో మంచిగా ఉడికించుకోవాలి.

5 / 5
అవి కాస్త బాగా ఉడికాయి అనిపించిన తర్వాత చికెన్ మూత తీసి వాటిని అటు ఇటు తిప్పి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే నూనెలోని చికెన్ లెగ్ పీస్‌లు రెడీ, తినడానికి కూడా ఇవి చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us