AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమావాస్య రోజు జాగ్రత్త.. ఈ రాశుల వారికి కన్నీటి కష్టాలే…

జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య, పౌర్ణమిలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య ఏర్పడనుంది. అయితే ఇదే రోజు విష యోగం కూడా ఏర్పడనుంది. దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉండగా, ఇది మూడు రాశులపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవీ అంటే?

Samatha J
|

Updated on: Sep 09, 2026 | 3:40 PM

Share
సెప్టెంబర్ 11 అమావాస్య, ఈ రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో శని విష యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన పన్నెండు రాశుల్లో మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కుంటారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారు అమావాస్య నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా నిరాశే ఎదురవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అప్పుల బాధలు అధికం అవుతాయి.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి కూడా ఆర్థిక పరమైన కష్టాలు అధికం అవుతాయి. చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆదాయం తగ్గుతుంది. బంధువుల నుంచి మాట పట్టింపులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా, ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం ఉత్తమం.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు మానసికంగా కుంగిపోతుంటారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి. దీంతో ఈ రాశి వారు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించదు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
అమావాస్య రోజు జాగ్రత్త.. ఈ రాశుల వారికి కన్నీటి కష్టాలే...

ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..! విశాఖ - విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ సీక్రెట్ తెలిస్తే..

ఇంటర్ అర్హతతో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్ష వరకు జీతం!

చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...

రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా?

భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌ ఆదాయం..

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

CTET పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి..

నాకేం తెలియదు.. చేసిందంతా ఆయనే.. పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన