చేప పళ్లలో ఇరుక్కున్నప్పుడు ఇలా చేస్తే అదే బయటకు వస్తుంది
Prasanna Yadla
09 september 2026
Pic credit - Pinterest
ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది
చేపల కూర
చేపల కూర మనం జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పళ్లలో ముల్లు ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉంటారు
పళ్లలో ముల్లు గుచ్చుకున్నప్పుడు
పళ్లలో ముల్లు గుచ్చుకున్నప్పుడు పదేపదే చేతితో కదిలించకూడదు రక్తం వచ్చే అవకాశం ఉంది
రక్తం వచ్చే అవకాశం
చేప ముల్లు పళ్లలో ఇరుక్కున్నప్పుడు టెన్షన్ పడకుండా ఈ చిట్కాలతో బయటకు తీయవచ్చు.
ఈ చిట్కాలతో బయటకు తీయవచ్చు.
మీరు ముందుగా అన్నాన్ని ముద్దగా చేసి దానిని నమలకుండా పంటి దగ్గర ఉంచి పుక్కిళ్లు పట్టాలి
పుక్కిళ్లు పట్టాలి
మీరు ఒక అరటి పండు ముక్కను తీసుకుని దానిని పెద్ద కట్ చేసి నోట్లో వేసుకుని, నమిలి మింగేయాలి.
నమిలి మింగేయాలి.
ఆ జిగురుకు ముల్లు అంటుకుని కిందకు రావడమో లేక బయటకు రావడమో ఇలా ఏదోకటి జరుగుతుంది
జిగురుకు ముల్లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)