క్రిస్పీ గా తినాలనుకుంటే ఈ పకోడీ ట్రై చేయండి 

Prasanna Yadla

08 september 2026

Pic credit - Pinterest

ముందుగా మీరు  ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి.

గోధుమ పిండి

ఇంకా దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా  వేసుకోవాలి.

ఉల్లిపాయ

ఇంకా దీనిలో అల్లం తురుము, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ కారం, పసుపు, ఉప్పు తగినంత కలపాలి.

 అల్లం తురుము

ఇంకా రుచికి కొద్దిగా వాము.. ఒక టేబుల్ స్పూన్  నువ్వులు వేసుకుంటే పకోడీ మరింత టేస్టీగా ఉంటుంది.

 కొద్దిగా వాము

ఇంకా దీనిలో అన్నింటినీ బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోస్తూ ఈ పిండి గట్టిగా ఉండే  కలపాలి.

 పిండి గట్టిగా ఉండే  కలపాలి.

ఇంకా ఈ పిండిని 5 నుంచి 10 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టి ఉంచాలి.

 5 నుంచి 10 నిమిషాల పాటు

ఇంకా దీనిలో పాన్ లో ఆయిల్  పోసి మీడియం మంటపై దీనిని వేడి చేయాలి. అప్పుడే కాలతాయి

మీడియం మంటపై

ఇంకా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పకోడీలను తిప్పుతూ  గోల్డ్ కలర్లోకి మారే ఉంచాలి

పకోడీలు రెడీ