AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ తప్పుచేస్తే అప్పులే పాలే

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటిస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం, కొన్ని మొక్కలు ఇంటిలో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్తుంటారు. ముఖ్యంగా మనీ ప్లాంట్ ఉంటే సంపద పెరుగుతుంది అంటారు, కానీ దీనిని నాటే సమయంలో కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

Samatha J
|

Updated on: Sep 09, 2026 | 3:41 PM

Share
మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. ఇది వాస్తు ప్రకారం కలిసి వస్తుంది అంతే కాకుండా, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అని అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు.

1 / 5
 అయితే మనీ ప్లాంట్ మొక్క నాటడం మంచిదే అయినప్పటికీ, దానిని నాటే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది రోజుతో సంబంధం లేకుండా మనీ ప్లాంట్ మొక్కను నాటుతుంటారు. అందువలన ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను నాటాలంట. దీని వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
అంతే కాకుండా, మనీ ప్లాంట్ నాటే సమయంలో కూడా తప్పకుండా సరైన దిశలో మాత్రమే నాటాలి. ఎప్పుడు కూడా మనీ ప్లాంట్‌ను మీ ఇంటిలో ఆగ్నేయ దిశలో ఉంచడం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ఉన్న ప్రతి కూల శక్తి తొలిగిపోతుంది. సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

3 / 5
కొంత మంది తెలిసి తెలియక మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్యం దిశలో నాటుతుంటారు. కానీ ఇలా ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన ఆర్థిక, అప్పుల బాధలు ఎక్కువ అవుతాయంట. అంతే కాకుండా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందువలన వీలైనంత వరకు ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్క నాటకూడదు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ తప్పుచేస్తే అప్పులే పాలే
మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ తప్పుచేస్తే అప్పులే పాలే
అమావాస్య రోజు జాగ్రత్త.. ఈ రాశుల వారికి కన్నీటి కష్టాలే...

ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..! విశాఖ - విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్‌వర్క్

ఎలుక తోక అంత పొడవుగా ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ సీక్రెట్ తెలిస్తే..

ఇంటర్ అర్హతతో 2,536 ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్ష వరకు జీతం!

చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి...

రాత్రిపూట ఉలిక్కిపడి నిద్ర లేస్తున్నారా?

భారీగా ఖర్చు చేసి ఫుడ్ వీడియోలు.. యూట్యూబర్లకు ఆ రేంజ్‌ ఆదాయం..

కోతులకు మరణం ముందుగానే తెలుస్తుందా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

CTET పరీక్ష వాయిదా.. డిసెంబర్‌లోనే నిర్వహిస్తారా? సవరణలకు రేపటి..