Water Effects: ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా నీళ్లుగా తాగుతున్నారా? ఈ తప్పు చేస్తే ప్రాణాలే పోతాయ్..!
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. అదే సమయంలో ఎక్కువ నీళ్లు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదని సూచిస్తుంటారు. ఎందుకంటే.. నీళ్లు కూడా పాయిజన్‌లా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల, మెదడు పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. అందుకే అవసరాన్ని బట్టి నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
