Health Tips: మెదడుకు ఆరోగ్యాన్ని ఇచ్చి జ్ఞాపక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్ మీ కోసం..

|

Jul 08, 2023 | 1:01 PM

జీవం ఉన్న ప్రతిఒక్కరికీ ఆహారం అవసరం. శరీరం ఎదుగుదలకు, అవయవాల పనితీరుకుని ఆహారం తప్పని సరి. అంతేకాదు మెదడు కూడా సక్రమంగా పనిచేయడానికి ఆహారం అవసరం. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మెదడు ఆరోగ్యంగా లేకపోతే అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సరైన పోషకాహారం అవసరం. మెదడు ఆరోగ్యం కోసం కొన్ని బెస్ట్ఈ ఫుడ్స్ ఉన్నాయని.. వాటిని తినే ఆహారంలో చేర్చుకోమంటున్నారు పోషకాహార నిపుణులు.

1 / 5
బెర్రీలు: బెర్రీలను సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇది మెదడు ఆరోగ్యానికి మంచిది. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు వ్యాధులకు కారణమయ్యే యాంటీ ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉంటాయి. 

2 / 5
పసుపు: పసుపులో క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే అనేక లక్షణాలు ఉన్నాయి. అత్యంత ప్రభావవంతమైన పోషక పదార్ధాలలో ఒకటి పసుపు. పసుపు వలన  శరీరానికి, మెదడుకు గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని పలు అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. 

3 / 5

అవకాడో: అవోకాడో విటమిన్లు, ఫోలేట్ లకు అవకాడో మంచి మూలం. ఇది మెమరీని మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తి లేమిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
ఆకుకూరలు: ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో కె, సి, ఇ విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు కణాలకు శక్తినివ్వడంలో సహాయపడతాయి.

5 / 5
డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో, ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.