1 / 4
ఖర్జూరం పళ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్చ మధ్య ఆసియా దేశాల నుండి వచ్చే ఖర్జూరాలతో పాటు.. స్వదేశీ ఖర్జూరాలకు భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. ఖర్జూరాలు వందల రకాలు ఉన్నాయి. ఖర్జూరం ప్రయోజనాల నేపథ్యంలో దీనికి ఖరీదు కూడా ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో ఖర్జూరం కిలో రూ.3000 వరకు విక్రయిస్తున్నారు.