రన్నర్‌లందరూ హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. నిర్జలీకరణం రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ పరుగుకు ముందు మరియు తర్వాత పుష్కలంగా నీళ్లు తాగండి. రన్నింగ్ ప్లాన్ చేసేటప్పుడు భోజనం, మందుల సమయం చాలా కీలకం. అలాగే, మీరు మొదటిసారి జాగింగ్ చేస్తుంటే, తక్కువ దూరం పరుగెత్తడం మంచిది.. మీ టైమ్, రన్నింగ్, వాకింగ్ తీవ్రతను క్రమంగా పెంచండి.