1 / 6
ఊపిరితిత్తులలో కొంచెం సమస్య వచ్చినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ ద్వారా శరీరం నుండి కార్బన్ డయాక్సైడ్ ను బయటకు పంపి ఆక్సిజన్‌ను లోపలికి తీసుకుంటాము. అయితే గాలి కూడా కలుషితమైనప్పుడు.. ఊపిరితిత్తులను ఆరోగ్యకరమైనదిగా ఉంచుకోవడం ఒక సవాలు. ప్రస్తుతానికి ఊపిరితిత్తులకు ఏ ప్రాణాయామం మేలు చేస్తుందో తెలుసుకుందాం.