Health Tips: లాంగ్ రన్నింగ్ చేసిన తరువాత ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. లాభానికి బదులు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..

ఫిట్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమదైన పద్ధతులను అవలంబిస్తారు. వీటిలో ఒకటి లాంగ్ రన్నింగ్, వాకింగ్. లాంగ్ రన్నింగ్ చేసిన తరువాత కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ రన్నింగ్ తరువాత పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Nov 22, 2022 | 6:45 AM

శారీరకంగా చురుకుగా ఉండటం ముఖ్యం. అందుకే చాలా మంది తమ తమ స్టైల్లో ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతుల్లో లాంగ్ రన్నింగ్ కూడా ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చేసే ఈ లాంగ్ రన్నింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రన్నింగ్ తరువాత కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఆహారం: చాలా మంది రన్నింగ్ తరువాత గంటల తరబడి తినకుండా, తాగకుండా ఉంటారు. అది చాలా తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యాయామం తర్వాత శరీరంలో శక్తి తగ్గిపోతుంది. అలాప్పుడు శరీరంలో శక్తిని పెంచుకునేందుకు సరైన పదార్థాలను తినడం చాలా అవసరం. లాంగ్ రన్నింగ్ చేసిన తరువాత 20 నుండి 30 నిమిషాలు బ్రేక్ ఇచ్చి.. ఏదైనా తినడం గానీ, తాగడం గానీ చేయాలి.

2 / 5
విశ్రాంతి తీసుకోకపోవడం: పరుగెత్తడం వలన శరీరం చాలా అలసిపోతుంది. రన్నింగ్ అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకోకపోవడం కూడా పొరపాటే. మీ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ.. లాంగ్ రన్నింగ్/వాకింగ్ తరువాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి.

3 / 5

4 / 5
రన్నింగ్ తరువాత వ్యాయామం: ఫిట్‌గా ఉండేందుకోసం శరీరాన్ని మరింత అలసిపోయేలా చేయడం సరికాదు. కొందరు రన్నింగ్ తర్వాత జిమ్‌లో వ్యాయామం చేస్తారు. ఈ రెండు కార్యకలాపాల ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. కానీ రెండింటి ఒత్తిడి శరీరాన్ని దెబ్బతీస్తుంది. రెండూ చేయొచ్చు.. కానీ బ్యాలెన్స్‌ను అలాగే కొనసాగించాలి.

5 / 5
Follow us
Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!