టాలీవుడ్ కొత్త యవ్వనం.. సాక్షి వైద్య అందాలకు కుర్రకారు ఫిదా.

Anil Kumar

10 May 2024

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది కొత్త భామలు పరిచయం అయ్యారు. ఆ లిస్ట్ లో ముద్దుగుమ్మ సాక్షి వైద్య కూడా ఒకరు.

మోడలింగ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ మూవీలో హీరోయిన్ సాక్షి వైద్య. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

కానీ సాక్షి అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. నటనతో కాకపోయినా గ్లామర్ పరంగా అలరించింది సాక్షి. 

ఆ తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవదారి అర్జునలో హీరోయిన్ గా నటించింది సాక్షి వైద్య.

ఈ సినిమా పై బోలేడన్న ఆశలు పెట్టుకుంది సాక్షి. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇక సోషల్ మీడియాలో ఈ వయ్యారికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సెన్సేషన్ గా మారాయి.

ఈ అమ్మడి ఫోజులకు కుర్రకారు ఫిదా అయ్యి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎక్కువ కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి.