ఏంటీ అమ్మడు.. సింపుల్ స్మైల్ తోనే కుర్రకారుకి ఊపిరాడకుండా చేస్తుంది.

Anil Kumar

10 May 2024

ఒకే ఒక్క సినిమా.. అందులోనూ సెకండ్ హీరోయిన్.. ఆ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ రితిక నాయక్.

ఆ సినిమాలో ఆమె స్మైల్ తోనే యూత్ లో స్పెషల్ ఎట్ట్రక్షన్ గా నిలిచి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది రితిక.

ఇంతకీ ఏంటా మొదటి సినిమా అనుకుంటున్నారా.? అదే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ.

మొదటి సినిమాతోనే తన అందం , అభినయం , క్యూట్ నెస్ తో  తనకంటూ ఓ స్పెషల్  గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారిభామ.

రితిక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.

రితికా నాయక్ ఢిల్లీకి చెందిన మోడల్. గ్రాడ్యూయేన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ సొగసరి భామ.

అటు సోషల్ మీడియాలో రితికా ఫుల్ యాక్టివ్.. నిత్యం న్యూ ఫోటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది.

చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన గ్లామర్ షో , కొత్త ఫోజులతో యూత్ కి ఎట్ట్రాక్ట్ చేస్తుంది ఈ వయ్యారి.