Anemia: ఈ పదార్ధాలతో కూడా రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు.. అవేంటో తెలుసుకోవడం మీకే మంచిది..

Health Care Tips: నానబెట్టిన బాదంపప్పుతో పాటు.. శరీరంలోని రక్తహీనతను తొలగించడానికి మీరు నానబెట్టిన కొన్ని తృణధాన్యాలను తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవేంటో తెలుసుకోండి..

|

Updated on: Apr 18, 2022 | 9:55 AM

మెంతి గింజలు: నానబెట్టిన మెంతి గింజలు, వాటి నీరు పేగులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, అవి పొట్టను నిండుగా ఉంచుతాయి. అలాగే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

1 / 5
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తాయి.

2 / 5
గసగసాలు: నానబెట్టిన గసగసాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త హీనతను తొలగిస్తుంది. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే వీటిని తినడం మంచిది.

3 / 5
పెసలు: వీటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో రక్త స్థాయిని మెరుగుపరుస్తాయి.

4 / 5
ఎండు ద్రాక్ష: శరీరంలోని రక్తహీనతను తొలగించేందుకు పురాతన కాలం నుంచి ఎండు ద్రాక్షను వినియోగిస్తున్నారు. రాత్రంతా నానబెట్టి, ఉదయం వీటి నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త స్థాయి పెరుగుతుంది.

5 / 5
Follow us
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.

వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..

మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!

కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!

బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..

హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..

రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?

మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..

రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక

AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..