AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బచ్చలికూరతో అదిరిపోయే ప్రయోజనాలెన్నో.. ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల ఆహారపదార్థాలను రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వేడి వేడి మిర్చీ బజ్జీలు మొదలుకొని, చిల్లీ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా మందికి చాలా ఇష్టం. కానీ శరీరంలో జీవక్రియ రేటు వేసవిలో కంటే శీతాకాలంలో తక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికాలంలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు....

Ganesh Mudavath
|

Updated on: Nov 26, 2022 | 7:19 AM

Share
చలి కాలంలో వ్యాయామం చేయడానికి చాలా మంది బద్దకిస్తుంటారు. సోమరితనంతో శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే, మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. అందులో ముఖ్యంగా బచ్చలికూరను ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

1 / 5
బచ్చలికూర అనేక పోషకాలను కలిగి ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే లేదా మీ శరీరంలో ఐరన్‌ లోపం ఉంటే మీరు మీ ఆహారంలో బచ్చలికూరను చేర్చుకోవడం  ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలోని ఐరన్, పొటాషియం వంటి పోషకాల లోపాన్ని తీర్చడంలో బచ్చలికూర చాలా మేలు చేస్తుంది. బచ్చలికూరతో పాటు, మీరు ఇతర ఆకుపచ్చ కూరగాయలను భోజనంలో చేర్చుకోవచ్చు.

2 / 5
గుండె సంబంధిత సమస్యలు ఉంటే బచ్చలికూర రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే బచ్చలికూర తీసుకోవడం వల్ల గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
బచ్చలికూరలో జియాక్సంతిన్, లుటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. మీరు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, బచ్చలికూరను తప్పకుండా తినండి.

4 / 5
బచ్చలికూరలో విటమిన్-కె, పొటాషియం, కాల్షియం, అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రోజూ ఒక కప్పు బచ్చలికూర తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు

సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?

సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు

చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని

అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?

ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్