5 / 6
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బే ఆకులలో పుష్కలంగా ఉంటుంది. అదనంగా బే ఆకులో జింక్, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి కళ్ళు, ముక్కు, గొంతు, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీని వల్ల ఉదర సంబంధ వ్యాధులు నయమవుతాయి.