ఈ చింతకాయను గుర్తుపట్టారా..? ఎక్కడ కనిపించినా వదలకండి..ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం..!

Updated on: Sep 07, 2025 | 12:16 PM

ఈ చింతకాయను గుర్తుపట్టారా..? ఇది సీమ చింతకాయ.. దీనిలోని ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఎ, బి, సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, పాస్పరస్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండివున్నాయి. సీమ చింతలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను అరికడుతుంది. సీమ చింత గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాలను అందిస్తుంది. మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సీమ చింతకాయలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. సీమ చింతకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా ఇది రక్షిస్తుంది.

2 / 5
సీమ చింతకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, ఏకాగ్రతను పెంచుతాయి. సీమ చింతకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. గొంతు, చిగుళ్లు, నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది.

3 / 5
సీమ చింతలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను అరికడుతుంది. సీమ చింత గర్భిణీ స్త్రీలకు మంచి పోషకాలను అందిస్తుంది. నీరసం తగ్గిస్తుంది. ఈ కాయలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఎముకలు సైతం ధృడంగా ఉంచుతుంది.

4 / 5
సీమ చింతకాయలు తరచూ తినడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. సీమ చింతకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

5 / 5
మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, సీమ చింతకాయ మీకు మంచి పరిష్కారం. ఈ పండులో ఇనుము (ఐరన్) పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో రక్త ఉత్పత్తికి సహాయపడి, రక్తహీనత లక్షణాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.