1/5

Health Benefits of Coconut Water: మన శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నీటిశాతం తగ్గితే.. అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బాడీ డీహైడ్రేషన్‌కు గురై ఇబ్బందులు పడుతారు.
2/5

శరీరానికి తగినంత నీరు లేకపోతే.. చర్మ, జుట్టు రాలిపోవడం, అలసిపోవడం, మొహంలో కళతప్పుతుంది. డీహైడ్రేషన్ వల్ల అనారోగ్యం బారిన పడుతుంటాం.
3/5

కొందరి శరీరం తరచూ వేడికి గురవుతుందంటే.. నీటి శాతం తగ్గడం, ఆహారపదార్థాలు పడకపోవడమే కారణమని వైద్య నిపుణులు పేర్కొంటారు.
4/5

ఇలా తరచూ శరీరం వేడెక్కిపోతుంటే కొబ్బరి నీరు తాగాలని వైద్యులు పేర్కొంటున్నారు. కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదని, శరీరంలో నీటిస్థాయిని పెంచి అనారోగ్యాల నుంచి కాపాడుతుందని పేర్కొంటున్నారు.
5/5

డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు కొబ్బరి నీరు తాగాలని.. దీనివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.