Venkata Narayana |
Updated on: Mar 03, 2021 | 1:22 PM
తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం
ఈ సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్, న్యాయవాదులు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణి దేవి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన కేటీఆర్