మాంసం కన్నా పవర్‌ఫుల్.. డైలీ ఒక కప్పు తింటే గుండెకు, శరీరానికి ఎంత మంచిదో..
శనగలు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండిన అద్భుతమైన ఆహారం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, బీపీని నియంత్రిస్తాయి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేసి, రక్తహీనతను నివారిస్తాయి. రోజువారీ ఆహారంలో శనగలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
