ఇది మాములు పండ్లు కావు.. నాలుగు తింటే ఇక  హాస్పిటల్‎కే  వెళ్ళరు 

Prasanna Yadla

14 october 2026

Pic credit - Pinterest

ఇప్పుడు చెప్పుకోబోయే పండ్లు సాధారణ పండ్లు కావు. ఇవి ఎక్కువగా అడవులలోనే ఉంటాయి. 

 సాధారణ పండ్లు కావు.

ఇంకా ఈ ‘పాల కాయలు’ పల్లె టూర్లలో ఎంతో మంది తింటారు ఎందుకంటే ఇవి అంత బలం కూడా

 ‘పాల కాయలు’

రోగనిరోధక శక్తి..  వీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో ఇమ్యూనిటీని కూడా ఇవి పెంచుతాయి

రోగనిరోధక శక్తి

ఇంకా ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరచి, కడుపు నొప్పి,  అల్సర్ల వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది.

కడుపు నొప్పి

ఇంకా వీటిలో ఉండే కాల్షియం,  పోషకాలు మీ ఎముకలను బలంగా ఉంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి

 ఎముకలను బలంగా

చర్మ ఆరోగ్యం.. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్‌లను కూడా ఇవి తగ్గిస్తాయి 

చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్‌

కాబట్టి,  మీకు ఈ కాయలు దిరికితే అస్సలు వదలకండి. సీజన్లో ఉంటాయి 

అస్సలు వదలకండి.

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్