AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Oct 21, 2026 | 12:49 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూల పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5

గ్రహాలు ఒక చోట స్థిరంగా ఉండవు ఇంకా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రయాణిస్తూ సంచారం చేస్తుంటాయి.  నవంబరు నెలలో ముఖ్య గ్రహాలుసంచారం వలన అరుదైన యోగాలను ఏర్పడుతుంటాయి. ఈ యోగాలు రెండు రాశులవారికి మేలు చేయబోతుంది. మరి, లేట్ చేయకుండా ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

తులా రాశి : ఈ రాశి వారికీ మంచిగా ఉండబోతోంది. ఇంకా ప్రధాన గ్రహాలు దీనిలోకి రావడం వలన వల్ల నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. ఇంకా కొత్తగా వ్యాపారం చేసే వారికి లాభాలు బాగా వస్తాయి. ఇంకా కొత్త ఏరియాల్లో విస్తరించే అవకాశం ఉంది. అలాగే, సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది.

3 / 5
మేష రాశి : ఈ రాశి వారు వచ్చే నెలలో అన్ని గెలుస్తారు ఇంకా వీరిలో  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం చూసే వాళ్ళకి మంచిగా ఉండబోతుంది. ఇంకా కొత్తగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళకి జీవితం మొత్తం మారబోతోంది. ఇంకా వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంకా వీరి కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ ఉంటుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
నవంబర్ నెలలో ఈ 2 రాశుల పంట పండినట్టే.. అదృష్టం మామూలుగా ఉండదు!
ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..!

వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తలుపులు మూసుకుపోయాయా?

పాలకూర ఉల్లి కారం.. అన్నం, చపాతీ రెండింటిల్లోకి పర్ఫెక్ట్ కాంబో

'గరివిడి లక్ష్మి'ని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే

రష్మికకు ప్రపోజ్ చేద్దామంటే సరైన ఉంగరం దొరకలేదు

పోషకాల ఖజానా మటన్ లివర్ సెట్.. సింపుల్‌గా ఇలా చేస్తే..

కారులో ఏదో తేడాగా ఉందని చెక్ చేసిన పోలీసులు షాక్!

పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన