ఎండు చేపల్లో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది కండరాల నిర్మాణానికి ఇంకా శరీర కణజాలాల మరమ్మతుకు కూడా హెల్ప్ చేస్తాయి.
ప్రోటీన్స్
ఎండు చేపల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు, ఇంకా దంతాల ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి.
ఎముకలు
ఇంకా కొన్ని రకాల ఎండు చేపల్లో దొరికే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు
అయితే, మీరు ఈ ఎండు చేపలు తింటే దీనిలో ఉండే ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది
కడుపు నిండిన అనుభూతి
ఇంకా దీనిలో ఉండే విటమిన్ బి12 నరాల పనితీరుకు, ఇంకా ఎర్ర రక్త కణాల తయారీకి కూడా ఇవి చాలా అవసరం.
నరాల పనితీరు
ఇంకా కొన్ని రకాల ఎండు చేపల్లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల తయారీకి హెల్ప్ అవుతాయి
ఐరన్
ఇంకా ఈ ఎండు చేపల్లో దొరికే సెలీనియం వంటి ఖనిజాలు ఇవి మీ కణాలను ఒత్తిడి నుంచి కాపాడతాయి
సెలీనియం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)