ఉల్లిపాయలు తిన్న తర్వాత వచ్చే నోటి దుర్వాసనను క్షణాల్లో పోగొట్టే అద్భుతమైన చిట్కాలు!
మన రోజూవారీ ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు లేని వంటకం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇవి కూరలకు అద్భుతమైన రుచిని, సువాసనను ఇస్తాయి. అయితే, వీటిని తిన్న తర్వాత నోటి నుంచి వచ్చే ఘాటైన వాసన అందరిలోనూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలే ఈ దుర్వాసనకు ప్రధాన కారణం. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న సులువైన చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
