ఈ తులసి ఆకులను ఇప్పటి నుంచి పాత కాలం నుంచి వాడుతున్నారు దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
యాంటీఆక్సిడెంట్
ఎందుకంటే, ఇవి శరీర కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడతాయి కాబట్టి తింటూ ఉండండి.
ఆక్సిడేటివ్ ఒత్తిడి
ఇంకా ఉదయాన్నే మీరు తులసి ఆకులను నమిలి తినడం వలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
తులసి ఆకులు
ఇంకా ఈ తులసిలో సహజ సమ్మేళనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేద నిపుణులు
మీరు నాలుగు తులసి ఆకులు తినడం వలన జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది
జీర్ణక్రియ పనితీరు
ఇంకా ఈ ఆకులు కడుపులోని నులిపురుగులను నశింపజేస్తాయి కాబట్టి, మీరు తీసుకుంటూ ఉండండి
నులిపురుగులు
అయితే, మీరు తులసి ఆకులను తినే ముందు ఒకటికి రెండు సార్లు వీటిని బాగా కడిగి తీసుకోవాలి
తులసి ఆకులు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)