Methi Benefits: మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మెంతి ఆకు రుచికరమైన కొన్ని వంటకాలు మీ కోసం..
మెంతికూరలో అతి విలువైన పోషకాలు కూడా ఉంటాయి. మెంతికూరను అధికంగా ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పెరటిలో పెంచటం తేలిక. విత్తనాలు చల్లిన కొద్దీ రోజులలో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు. ఇక పచ్చటి మెంతికూర ఆకు ఎంతో రుచికరంగాను, ఔషధ విలువలు కలిగి ఉంటుంది.