ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే ఆ సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టినట్లే..

|

Apr 20, 2024 | 9:43 PM

కరివేపాకులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కరివేపాకు వాసన, దాని రుచి మనందరినీ ఆకర్షిస్తుంది. కరివేపాకును పప్పు.. సాంబార్, చట్నీ.. ఇలా కూరలోనైనా సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కరివేపాకులో ఉన్నందున దీనిని ఆయుర్వేద సంపదగా పరిగణిస్తారు.

1 / 5
 కరివేపాకులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కరివేపాకు వాసన, దాని రుచి మనందరినీ ఆకర్షిస్తుంది. కరివేపాకును పప్పు.. సాంబార్, చట్నీ.. ఇలా కూరలోనైనా సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కరివేపాకులో ఉన్నందున దీనిని ఆయుర్వేద సంపదగా పరిగణిస్తారు. అయితే, ఇన్ని పోషకాలు దాగున్న కరివేపాకు నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కరివేపాకు నీరు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందంటున్నారు. కరివేపాకు నీటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
బరువు తగ్గుతారు: కరివేపాకు నీటిని బరువు తగ్గించే పానీయంగా కూడా ఉపయోగించవచ్చు. దీని వినియోగం ఊబకాయాన్ని నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, అయితే దీని ప్రభావం కొన్ని రోజుల తర్వాత మాత్రమే కనిపిస్తుంది.

3 / 5
మెరుగైన జీర్ణక్రియ: జీర్ణ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా కరివేపాకును తినాలి. ఎందుకంటే ఇందులో లాక్సిటివ్‌లు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నివారిస్తాయి.

4 / 5
శరీర నిర్విషీకరణ: కరివేపాకు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. ఈ ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇంకా చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాలను తగ్గిస్తాయి.

5 / 5
మానసిక ఆరోగ్యం: ప్రస్తుత కాలంలో, చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాని వెనుక ప్రేమ, స్నేహంలో ద్రోహం, పనిభారం, డబ్బు లేకపోవడం, అనారోగ్యం మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు. అయితే కరివేపాకు నీటిని తాగితే టెన్షన్‌ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.