వాస్తు శాస్త్రంలో వివిధ రకాల మొక్కల గురించి కూడా ప్రస్తావన ఉంది. కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఎంతో మంచిది. అలాగే మరికొన్ని మొక్కలు పెట్టుకోవడాన్ని అరిష్టంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా ఇల్లు గుల్లవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

కాక్టస్ మొక్కలు అందంగా ఉంటాయని చాలా మంది పెంచుకుంటారు. కానీ ఈ మొక్కల్ని వాస్తురీత్యా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ముళ్ల జాతికి సంబంధించిన మొక్కలు. కాబట్టి వీటిని ఇంటి ఆవరణలో ఉంచుకోవడం మంచిది కాదు.
బబుల్ జాకికి చెందిన మొక్కలు కూడా ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవడం మంచి కాదు. ఈ మొక్కల వల్ల ఇంటి యజమాని సంపాదనపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
అదే విధంగా చింత చెట్టును కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉంచకూడదు. ఒక వేళ ఉంటే వెంటనే తొలగించండి. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో అనుకోని తగాదాలు కూడా ఏర్పడతాయి.