రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా? ఇలా ఎవరైనా చెబితే..

Updated on: Feb 07, 2026 | 8:51 PM

వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇందులో నిజం ఎంత ఉందో తెలిసింది మాత్రం కొందరికే. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి వైన్ తాగడం వల్ల ఆరోగ్యంలో వచ్చే మార్పులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5
ఎన్నో యేళ్లుగా వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సాధారణ ప్రజలు సైతం విస్తృతంగా చెబుతున్నారు. కానీ ఇందులో నిజం ఎంత ఉందో నిపుణుల మాటల్లో మీ కోసం..

3 / 5
నిజానికి రెడ్ వైన్ గుండెకు మంచిదని అందరూ చెబుతారు. ఇది మితంగా తీసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. వైన్‌లో రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు.

4 / 5
రెడ్ వైన్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందనుకోవడం పూర్తిగా అపోహ. మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హాని ఎక్కువగా కలుగుతుంది. మద్యపానం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అధికంగా తాగడం వల్ల అధిక రక్తపోటు, గుండె దడ, ఊబకాయం వంటి వ్యాధులు కూడా వస్తాయి.

5 / 5
మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంకా చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వైన్ తాగడం ఒక్కటే మార్గం కాదు. మిమ్మల్ని, మీ గుండెని జాగ్రత్తగా చూసుకోవడానికి నిపుణుల సలహా మేరకు ఆరోగ్య కరమైన అలవాట్లను అలవర్చుకోవాలి.