వేసవిలో అలసటను తరిమికొట్టే అద్భుతమైన ఆహారాలు ఇవే!

Samatha

13 April 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు కొంతమంది అనారోగ్య సమస్యలకు గురి అవుతుంటారు. నిరంతరం, తల నొప్పి, తల తిరగడం వంటి ఇబ్బందులు ఇబ్బంది పడుతారు.

నిరంతరం అలసట

ముఖ్యంగా శరీరంలో ఇనుము తక్కువగా ఉండటం వలన నీరసం, అలసట , తల తిరగడం వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.

తల తిరగడం

ఇక కొంత మందిలో అధికంగా చెమట పట్టడం, వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. అందుకే, సమ్మర్‌లో ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు.

చెమటలు పట్టడం

ఇక కొంత మందిలో అధికంగా చెమట పట్టడం, వంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. అందుకే, సమ్మర్‌లో ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటారు.

నీరసం

పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఇనుము, విటమిన్ సి, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్‌లో ఇది తినడం చాలా మంచిది.

పాలకూర

అదే విధంగా బీట్ రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన సమ్మర్‌లో బీట్ రూట్ మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.

బీట్ రూట్

దానిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన దానిమ్మ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

దానిమ్మ

పుచ్చకాయలో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది వేసవిలో వచ్చే నీరసం, అలసటను త్వరగా తగ్గిస్తుంది. అందువలన సమ్మర్‌లో దీనిని తప్పక తినాలంట.

పుచ్చకాయ