Darjeeling: మంచు కురిసే వేళలో.. డార్జిలింగ్‌ను కప్పేసిన మంచు దుప్పటి ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

Updated on: Feb 07, 2022 | 12:15 PM

Darjeeling: వెస్ట్‌బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కురుస్తోన్న హిమపాతంతో రోడ్లన్నీ శ్వేత వర్ణంగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. దీంతో పర్యాటకులు సైతం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు..

1 / 5
డార్జిలింగ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి.

2 / 5
దీంతో స్నో ఫాల్‌ను చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున డార్జిలింగ్ చేరుకుంటారు. కరోనా ఆంక్షలు కూడా సడలిస్తుండడంతో పర్యాటలకు తాకిడి పెరుగుతోంది.

3 / 5
ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. డార్జిలింగ్‌లో శనివారం ఏకంగా -2 డిగ్రీలు నమోదైంది. అలాగే కుర్సియోంగ్‌లో 4.5 డిగ్రీలు, కాలింపాంగ్‌లో 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

4 / 5
రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను సడలించడం కూడా పర్యాటకుల తాకిడి పెరిగింది. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, బార్లను 75 శాతం మందితో నిర్వహించుకోవడానికి అనుమతించారు.

5 / 5
సోమవారం కూడా డార్జింగ్‌లో హిమపాతం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా తర్వాత మళ్లీ ఈ స్థాయిలో పర్యాటకులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.