Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఊడిపోతోందా.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి.. జుట్టు రెండింతలు పెరగడం ఖాయం..
వర్షాకాలంలో వస్తే చాలు అనేక సమస్యలు ఉంటాయి. వాటిల్లో జుట్టుకు ఏర్పడే సమస్య ఒకటి. జుట్టు ఊడిపోవడం సమయానికి జుట్టు తేలిపోతుంది.. అసలు వెంట్రుకలు ఉంటాయా అని చాలా మంది ఆలోచిస్తారు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు గరుకుగా మారుతుంది. ఓ వైపు జుట్టు రాలిపోవడమే కాదు.. దీంతో పాటు చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. వాస్తవానికి ఏడాది పొడవునా జుట్టు సంరక్షణ ముఖ్యం. అయితే రుతుపవనాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
