మన జుట్టు కెరాటిన్, అమినో యాసిడ్స్‌తో నిర్మితమై ఉంటుంది. ఇతర రసాయనాలు, కాలుష్యానికి గురికావడం, సూర్యరశ్మికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల జుట్టుకు సహజ సిద్ధంగా ఉండే ప్రోటీన్ విచ్ఛిన్నమవుతుంది. దీంతో జుట్టు రూట్ నుంచి బలహీనంగా మారుతుంది. మెరుపును కోల్పోయి, రాలిపోతుంది.