Hair Care: వారానికి 2 సార్లు ఉసిరి రసాన్ని ఇలా వాడారంటే పట్టులాంటి కురులు మీ సొంతం

Updated on: Aug 11, 2024 | 1:51 PM

ఒత్తైన, పట్టులాంటి జుట్టును మెయింటెయిన్ చేయడానికి స్కాల్ప్ హెల్త్ చాలా ముఖ్యం. జుట్టు మూలాలు ధృడంగా ఉంటే జుట్టు సమస్యలు దరిచేరవు. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే సరిపోదు, దానితోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది జుట్టు సంరక్షణకు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిల్లో రకరకాల రసాయనాలను కూడా ఉంటాయి. ఫలితంగా జుట్టుకు మేలు బదులు..

1 / 5
ఒత్తైన, పట్టులాంటి జుట్టును మెయింటెయిన్ చేయడానికి స్కాల్ప్ హెల్త్ చాలా ముఖ్యం. జుట్టు మూలాలు ధృడంగా ఉంటే జుట్టు సమస్యలు దరిచేరవు. స్కాల్ప్‌ను శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే సరిపోదు, దానితోపాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది జుట్టు సంరక్షణకు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిల్లో రకరకాల రసాయనాలను కూడా ఉంటాయి. ఫలితంగా జుట్టుకు మేలు బదులు కీడు ఎక్కువగా జరుగుతుంది.

2 / 5
క్యారెట్లు తినాలి. క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి జుట్టు కరుకుదనాన్ని తొలగిస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల నెరిసిన జుట్టు సమస్య దూరం చేస్తుంది. అలాగే తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో ఉసిరికి మించిన ప్రత్యామ్నయం లేదు. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా జుట్టు పొడవుగా పెరుగుతుంది. మూలాలు బలంగా మారుతాయి.

3 / 5
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్కాల్ప్ లోపల ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అలాగే తలపై ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలను నివారిస్తుంది. ఉసిరితో బహుళ స్కాల్ప్ సమస్యలు నియంత్రించడం సులువు. దీని జ్యూస్‌లో వివిధ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్, వెంట్రుకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ స్కాల్ప్‌లో పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తుంది. ఉసిరి ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

4 / 5
చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తినాలి. ఇందులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి శరీర అవసరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా జుట్టుకు పోషణను అందిస్తుంది.

5 / 5
ఉసిరి రసాన్ని ఇలా క్రమంగా జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. విటమిన్ సి లోపాన్ని తొలగిస్తుంది. స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జుట్టు మెరుపు పునరుద్ధరిస్తుంది. మూలాలు బలంగా ఉంటాయి.