AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతమైన రుచి అంటే ఇదే.. గుత్తివంకాయ కర్రీ ఇలా వండితే వద్దన్నా తింటారు!

గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే దీనినిలో ఈ పదార్థాలు వేసి వండితే, రుచి చాలా అద్భుతంగా ఉంటుందంట. కాగా, గుత్తి వంకాయ కర్రీ వండే విధానం ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 08, 2026 | 5:26 PM

Share
కావాల్సిన పదార్థాలు : గుండ్రని వంకాయలు కేజీ,వేరుశెనగ పప్పు, స్పూన్లునువ్వులు, స్పూన్లు కొబ్బరి తురుము, స్పూన్లుధనియాలు, స్పూన్లుజీలకర్ర, స్పూన్ఎండుమిర్చి,పసుపు, ఉల్లిపాయ,టమాటా,చింతపండు రసం,కప్పుఅల్లం వెల్లుల్లి పేస్ట్,కారం,గరం మసాలా,కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు,ఆవాలు, మినప్పు, సెనగపప్పు, ఇంగువ.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా గుత్తివంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం  స్టవ్ మీద కడాయి పెట్టి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి. అంతే కాకుండా కొబ్బరి తురుము, పసుపు వేసి, మిక్సీలో పట్టి మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలి. దీనిని గుత్తి మసాలా అంటారు.

2 / 5
ఇప్పుడు వంకాయలు సిద్ధం చేసుకోవాలి. దీని కోసం ముందుగా వంకాయలను శుభ్రంగా కడికి, వాటిని నాలుగు గుర్తులుగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉన్న విత్తనాలు తీసి వేసి అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో పోపు దినుసులు, ఆవాలు, శనగ పప్పు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న  వంకాయలను వేసి, మంచిగా గోలి, ఉడికేలా చూసుకోవాలి. తర్వాత ఇందులోనే కారం, మసాలా, ఉప్పు, చింత పండు రసం వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి.

4 / 5
మంట మీడియం సైజులో పెట్టి, వంకాయలను రెండు వైపులా తిప్పుతూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అవి బాగా ఉడికిన తర్వాత గరం మాసాలా, కొత్తిమీర చల్లి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. మరీ మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us