AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో 10 రోజుల్లో అరుదైన యోగం.. వీరికి అదృష్టం తలుపుతట్టే సమయం,ఉద్యోగాల్లో శుభవార్తలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు శక్తివంతమైన గ్రహాల కలవడం వలన ముఖ్యమైన 'గురు ఆదిత్య యోగం’ ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం రెండు రాశుల వారికి అనేక లాభాలను తెచ్చిపెట్టబోతోంది. ఇంకా ఈ సమయంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇంకా గురు గ్రహం జ్ఞానం, సంపదను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 05, 2026 | 9:15 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు శక్తివంతమైన గ్రహాల కలవడం వలన ముఖ్యమైన 'గురు ఆదిత్య యోగం’ ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం రెండు రాశుల వారికి  అనేక లాభాలను తెచ్చిపెట్టబోతోంది. ఇంకా ఈ సమయంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇంకా గురు  గ్రహం జ్ఞానం, సంపదను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు శక్తివంతమైన గ్రహాల కలవడం వలన ముఖ్యమైన 'గురు ఆదిత్య యోగం’ ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం రెండు రాశుల వారికి అనేక లాభాలను తెచ్చిపెట్టబోతోంది. ఇంకా ఈ సమయంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఇంకా గురు గ్రహం జ్ఞానం, సంపదను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

గురు ఆదిత్య యోగం వలన ఈ రాశి వారికీ అనుకూలంగా ఉండబోతోంది. ఇంకా వ్యాపారాల్లో అధిక లాభాలు పొందనున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో కలిసి వస్తుంది. ప్రమోషన్ కూడా వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.  ఆర్థిక పరంగా కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. ఇంకా కుటుంబంలో వస్తున్న కలహాలు పోతాయి.

3 / 5
ఈ యోగం వలన కన్య రాశి వారికి అత్యంత లాభంగా మారబోతోంది. ఈ సమయంలో  మీ ఆత్మవిశ్వాసం కూడా డబుల్ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న ఉన్నవి పూర్తి చేస్తారు. ఇంకా పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇదే మంచి సమయం. మంచి అవకాశాలు వస్తాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌