డబ్బులు ఎక్కువ ఉంటే బంగారం కొనుక్కోండి.. పిల్లల్ని మాత్రం ఈ గవర్నమెంట్ స్కూల్‌లో చేర్చండి
బాపట్ల జిల్లా ప్రైడ్.. మక్కెనవారిపాలెం జెడ్పీ హైస్కూల్.. చదలవాడ సాయిరామ్ ధీరజ్ ఏకంగా 586 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి మండలంలోనే రికార్డు సృష్టించారు. 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులతో ఈ బడి ఇప్పుడు సరస్వతీ నిలయంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
