అదృష్టం తీసుకొస్తున్న డిసెంబర్.. వీరికి పట్టిందల్లా బంగారమే!

Updated on: Nov 25, 2025 | 1:56 PM

జ్యోతిష్య శాస్త్రంలో నెల,వారాలు, రోజులను బట్టి తమ జాతకం, వారి రాశిఫలాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రతి నెల గ్రహాలు సంచారం చేస్తుంటాయి. కొన్ని ఆరు నెలలకు ఒకసారి గ్రహ సంచారం లేదా, నక్షత్ర సంచారం చేస్తాయి. దీని వలన నెలలను బట్టి వారి రాశిఫలాలు మారిపోతుంటాయి. అయితే ఇప్పుడు నవంబర్ నెల ముగిసిపోయి, డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. కాగా, ఈ నెలలో ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
డిసెంబర్ నెలల శక్తివంతమైన కుజ గ్రహం, సూర్యుడు రాశి సంచారం జరగనుంది. అంతే కాకకుండా ఈ రెండు రాశుల కలయిక కూడా ఈ నెలలో ఏర్పడనుంది. దీని వలన ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే రెండు శక్తి వంతమైన గ్రహాల రాశుల సంచారం, కలయిక మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

2 / 5
కుజుడు, ధైర్యానికి, బలానికి శక్తికి మూలం, ఇక ఈ రాశి ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అయితే ప్రస్తుతం కుజ గ్రహం వృశ్చిక రాశిలో ఉండగా డిసెంబర్ 7న ధనుస్సురాశిలోకి సంచారం చేస్తుంది. అలాగే డిసెంబర్ 16న సూర్యుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోతాయి. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మీన రాశి : ఈ రాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందుతుంది. ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. డిసెంబర్ నెల మొత్తం ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
ధనస్సు రాశి : ధనస్సురాశిలోకి కుజగ్రహం, సూర్య గ్రహం సంచారం చేయడం వలన వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ధైర్యం పెరుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారమే కానున్నది.