
రాహువు డిసెంబర్ 2న శతభిష నక్షత్రంలోకి సంచరిస్తుంది. ప్రస్తుతం రాహువు పూర్వాభాద్రపాద నక్షత్రంలో ఉన్నందున, మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి : రాహువు సంచారం వలన మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారి విద్యార్థులకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

తుల రాశి : తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది.

అలాగే వీరికి రాహువు సంచారము వలన కుంభ రాశి వారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు.వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రతికూల ఆలోచనలు, సహవాసాలకు దూరంగా ఉండండి. పెట్టుబడి నుండి లాభం పొందే సంకేతాలు ఉన్నాయి.సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి.