AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!

2026 కొత్త సంవత్సరం వస్తూ వస్తూనే కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారు నక్కతోక తొక్క నున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవీ? ఏ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఆర్థికంగా కలిసి వస్తుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 21, 2025 | 3:28 PM

Share
వృషభ రాశి : 2026 వృషభ రాశి వారికి లక్కీ ఇయర్ అని చెప్పాలి. ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం లేదా, ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం ఖాయం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి 2026 అదృష్ట సంవత్సరం. ఈ  సంవత్సరంలో వీరు ధనవంతులు అవుతారు. అంతే కాకుండా ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారస్తులు అనేక లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

2 / 5
వృశ్చిక రాశి : 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు అప్పుల సమస్యల నుంచి బయటపడిపోతారు. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి 2026 చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది.

4 / 5
మీన రాశి : మీనరాశి వారికి అదృష్టం తీసుకొచ్చే సంవత్సరం ఇది. మీరు అప్పులు చెల్లించి పొదుపు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..

ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..

మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి

ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్

7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..

వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది