Winter Health Care: చలికాలంలో అల్లం తీసుకొవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

|

Dec 31, 2022 | 9:13 PM

వంటిల్లే ఓ ఔషధాల గని.. తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి అల్లం. దీనిని కూరల్లోనే కాదు.. టీలో ఉపయోగిస్తారు. అల్లం సాధారణంగా శీతాకాలపు ఆహారంగా పిలువబడుతుంది.

1 / 5
వంటిల్లే ఓ ఔషధాల గని.. తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి అల్లం. దీనిని కూరల్లోనే కాదు.. టీలో ఉపయోగిస్తారు. అల్లం సాధారణంగా శీతాకాలపు ఆహారంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఇది సీజనల్ వ్యాధులను నివారించి .. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. 

2 / 5
జలుబు- ఫ్లూ: చలికాలంలో ఫ్లూ, జలుబు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అల్లం పూర్వకాలం నుంచి జలుబు,  ఫ్లూ ల నివారణకు వంటింటి చిట్కాగా నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. వివిధ వంటకాలు, పానీయాలకు తాజా అల్లం రసం లేదా తురిమిన తాజా అల్లం జోడించడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

3 / 5
కొలెస్ట్రాల్: అల్లం రోజువారీ తీసుకోవడం ద్వారా మీ చెడు లేదా HDI కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు.

4 / 5
కీళ్ల నొప్పులు: క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. 

5 / 5
జీర్ణక్రియ: జింజెరాల్ అనేది అల్లంలో సహజంగా లభించే సమ్మేళనం. చాలా మంది దీనిని జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.