1 / 5
ప్రస్తుత కాలంలో చాలా మందని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. డెస్క్ జాబ్స్ చేసేవారు, సెల్ ఫోన్స్, టీవీ, ల్యాప్స్ ట్యాప్స్ ఎక్కువగా చూడటం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.