IPL 2024: ఐపీఎల్ వేలంలో అమ్ముడుకాలే.. కట్‌చేస్తే.. సబ్‌స్టిట్యూట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు..
IPL 2024 Replacement Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. 10 జట్ల మధ్య జరుగుతున్న ఈ క్రికెట్ పోరులో తొలి మ్యాచ్‌లో సంప్రదాయ ప్రత్యర్థులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే, టోర్నీ ప్రారంభంకాకముందే నలుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగారు. ఈ నలుగురి స్థానంలో ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టారు. ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..