మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి ఆడటం లేదా? స్టామినా పెంచుకోవడానికి సూపర్ టిప్స్ ఇవే..
మెట్లు ఎక్కడం అనేది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. కానీ కొందరికి కొద్ది దూరం ఎక్కగానే ఊపిరి అందక ఇబ్బంది పడతారు. ఇది శారీరక దృఢత్వం లేకపోవడం వల్లే జరుగుతుంది. చాలామందికి రెండు అంతస్తులు మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం రావడం, గుండె వేగం పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యం (Lung Capacity) తగ్గడం, తక్కువ స్టామినాకు సంకేతం. దీనిని అధిగమించడానికి క్రమబద్ధమైన వ్యాయామం అవసరం. మీ ఊపిరితిత్తుల శక్తిని పెంచుకోవడానికి ఈ క్రింది పద్ధతులు పాటించండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
