అయోధ్యలోని రామ్ లల్లా, రామ మందిరం లోపల ఎలా ఉంటుందో చూపించే ఫోటోలు వైరల్..
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. యావత్ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. సరిగ్గా 12 గంటల 29 నిమిషాలకు వేద మంత్రాలు, మంగళ వాయుద్యాల మధ్య అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు నిర్వహించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు ప్రధాని మోదీ. ఇప్పుడు రామ్‌లల్లా ఆలయానికి సంబంధించిన ప్రత్యేక ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
