1 / 6
ఆయుర్వేదంలో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ముఖంపై మొటిమలను నివారించి, ముఖం మెరిసిపోయేలా చేయడానికి చందనం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను నయం చేయడంలో కూడా చందనం పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చందనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గంధాన్ని పొడి, పేస్ట్ లేదా నూనె రూపంలో ఉపయోగించవచ్చు. ఈ సహజ పదార్ధం చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. చందనం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. శాండల్‌వుడ్‌తో కలిగే లాభాలు, ఎలాంటి చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.