1 / 5
తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీలు చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. వారంలో రెండు సార్లైనా ఇడ్లీ చేస్తారు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. వేడి వేడి ఇడ్లీల్లో కొద్దిగా నెయ్యి, కారం పొడి వేసుకుని తింటే ఆహా.. చెబితేనే నోరు ఊరిపోతుంది కదా. హెల్త్‌కి మంచిదైనా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ టిప్స్ పాటించండి.