Telugu News Photo Gallery Follow these tips to get rid of lizards at home, check here is details in Telugu
Get Rid of Lizards: ఈ టిప్స్ ట్రై చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు..
వర్షా కాలం వచ్చిందంటే బయట ఉండే కీటకాలు అన్నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కేవలం పురుగులు, కీటకాలే కాకుండా.. బల్లులు కూడా ఇంట్లో చేరతాయి. ఎక్కడ చూసినా బల్లులే కనిపిస్తాయి. బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆహార పదార్థాలు, నీళ్లు వంటి వాటిపై పడుతూ ఉంటాయి. అంతే కాకుండా ఇవి ఎక్కడ పడితే అక్కడ విసర్జిస్తాయి. బల్లి విసర్జనలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. వీటి వలన ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు..