AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lip Care Tips: ప్రతిరోజూ ఈ చిట్కాలను పాటించండి.. అందమైన పెదాలను సొంతం చేసుకోండి..

Lip Care Tips: ఒత్తిడి లేదా చెడు అలవాట్లు పెదవుల అందాన్ని హరిస్తాయి. పెదవులు పొడిబారినట్లు ఉండడానికి ఒకొక్కసారి సరైన చర్యలు తీసుకోకపోవడం కూడా కారణం కావచ్చు. ప్రతిరోజూ ఈ చిట్కాలను పాటించడం ద్వారా పెదాలను మళ్లీ అందంగా మార్చుకోవచ్చు

Surya Kala
|

Updated on: Apr 21, 2022 | 10:38 AM

Share
 కొన్ని ముదురు రంగు ద్రవాలు కూడా పెదవుల రంగును మార్చి నల్లగా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాఫీ, టీ ,  వైన్ వంటి ద్రవాలు పెదాలను నల్లగా మారుస్తాయి. వీటిని తాగేవారు కప్పు సహాయం తీసుకోండి

1 / 5
 మీ పెదాలను అందంగా మార్చుకోవడానికి లోపలి నుండి హైడ్రేషన్‌లో ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంతో పాటు, నీరు తాగడం కూడా చర్మ సమస్యలను దూరం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు రోజుకు 3 లీటర్ల నీరు త్రాగాలి.

2 / 5
 మీరు మీ ముఖాన్ని సన్‌స్క్రీన్‌తో సురక్షితంగా ఉంచుకున్నట్లే, పెదవులకు కూడా రక్షణ కవచం అవసరం. హెవీ SPF ఉన్న లిప్ బామ్‌తో మీరు పెదవులను వేసవి తాపం నుంచి రక్షించుకోవచ్చు

3 / 5
 కొందరు స్త్రీలు లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుతారు లేదా బద్దకంతో పెదవులపై పూర్తిగా తీసివేయరు. ఈ పద్ధతి పెదవులను నలుపు రంగులోకి మారుస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, లిప్‌స్టిక్‌ను తొలగించడానికి వైప్స్ ఉపయోగించాలి

4 / 5
 పెదవుల పట్ల సంరక్షణ తీసుకోకపోవడం వలన మురికి పేరుకుపోయి... చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. పెదవుల ఛాయను మెరుగుపరచడానికి, ఇంట్లో తేనె, ఓట్స్‌తో స్క్రబ్ చేయండి. ఓట్స్ మృతకణాలను తొలగిస్తుంది, తేనె పెదవులను మృదువుగా చేస్తుంది.

5 / 5
ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం

గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది

ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్

ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!

షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు

అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..

న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం

Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్