
Sony X82L TV: తండ్రి కి గిఫ్ట్ గా స్మార్ట్ టీవీని ఇవ్వడం అంటే ఇంటిలోని కుటుంబ సభ్యులందరికీ బహుమతి ఇవ్వడం అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ టీవీ ధర రూ. 129,900 అయితే.. మీరు దీన్ని రూ. 87,390కి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ క్రోమా నుండి కొనుగోలు చేయవచ్చు. బహుమతిగా ఇవ్వవచ్చు. లైవ్ కలర్ టెక్నాలజీ 55-అంగుళాల 4K అల్ట్రా HD LED Google TV కూడా అందుబాటులో ఉంది.

Apple Watch Series 7: మీరు మీ నాన్నకు జీవితంలో గుర్తుండిపోయే బహుమతిని ఇవ్వాలనుకుంటే Apple స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ వాచ్ ధర రూ. 29,900. అయితే మీరు దీన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ క్రోమా నుండి కేవలం రూ. 27,900కి కొనుగోలు చేయవచ్చు. ఒక్కసారిగా ఈ మొత్తాన్ని చెల్లించలేకుండా.. ఈఎంఐలో కూడా ఖరీదు చేసే అవకాశాన్ని అందిస్తుంది.

TECNO CAMON 20 PRO: ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 24,999. అయితే మీరు దీన్ని 20 శాతం తగ్గింపుతో కేవలం రూ. 19,999తో అందిస్తుంది ఈ కామర్స్ సంస్థ. ఈ ఫోన్ లో బెస్ట్ పీచర 64 మెగాపిక్సెల్ కెమెరా.

Nokia C22: ఈ నోకియా ఫోన్‌ని మీ తండ్రికి బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు ఈ ఫోన్‌ను నోకియా అధికారిక పేజీ నుంచి కొనుగోలు చేస్తే తక్కువ ధరకు అంటే రూ. 7,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు జియో వినియోగదారులు అయితే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3500 అదనపు తగ్గింపును పొందవచ్చు.

ColorFit Pulse 3: జెస్టర్ కంట్రోల్ ఫీచర్ ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ ఆరోగ్య ఫిట్‌నెస్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వాచ్ అసలు ధర రూ. 7,999 అయితే.. దీనిని నాయిస్ అధికారిక వెబ్‌సైట్ నుండి కేవలం రూ.4,499కి కొనుగోలు చేయవచ్చు.